Viral

నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి (వీడియో)

కర్ణాటక రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మహిళా న్యాయవాదిపై దాడికి దిగాడు ఓ వ్యక్తి.  మహిళ అనే కనికరం ఏమాత్రం లేకుండా ఆమెని తన భర్త కళ్ళెదుటే విచక్షణా రహితంగా కొట్టసాగాడు. ఓ కసాయిలా ఏ మాత్రం కనికరం లేకుండా పదే పదే ఆమెని కాలితో తన్నాడు.  కర్ణాటక రాష్ట్రంలోని బాగల్‌కోట్‌ కి చెందిన మహంతేశ్ చొల్చగుడ్డ అనే వ్యక్తి, అదే పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది అయిన సంగీత సిక్కేరి […]

నడిరోడ్డుపై మహిళా న్యాయవాదిపై దాడి (వీడియో) Read More »

సమంతకి యాక్సిడెంట్..? చైతూ ఉసురే తగిలిందా..!

టాలీవుడ్ క్రేజీ స్టార్స్ విజయ్ దేవరకొండ, సమంతలు ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కాశ్మీర్ లో మొదలైందన్న సంగతి తెలిసిందే! మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారధ్యంలో, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరుపుకుంటుంది.  అయితే, ఈ మూవీకి సంబంధించి ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో విజయ్, సమంత ప్రమాదానికి గురైనట్లు వార్తలు

సమంతకి యాక్సిడెంట్..? చైతూ ఉసురే తగిలిందా..! Read More »

నా భార్య కొడుతోంది..ప్లీజ్ మీరే కాపాడాలి (వైరల్ వీడియో)

నా భార్య కొడుతోంది సార్ నా భార్య కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నాసార్, అంటూ… అజిత్‌ సింగ్‌ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన బాధ చెప్పుకున్నాడు. హృదయాన్ని కదిలించే సంఘటన రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా భివాడిలో జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అజిత్‌ సింగ్‌ తన భార్య తనను చిత్రహింసలు పెడుతుందని పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య కొట్టే దెబ్బలని సాక్ష్యాలతో సహా పోలీసులకు సమర్పించాడు. ఆమెనుంచీ ఎలాగైనా కాపాడాలి సార్‌ అంటూ

నా భార్య కొడుతోంది..ప్లీజ్ మీరే కాపాడాలి (వైరల్ వీడియో) Read More »

కొడుకు టాలెంట్ చూసి తెగ మురిసిపోతున్న పవన్ (వీడియో)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ మల్టీ టాలెంటెడ్ అన్న సంగతి తెలిసిందే! తల్లి రేణూ దేశాయ్ అకీరా యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటుంది. అది చూసి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంటారు. అకీరాకి కేవలం చదువులోనే కాకుండా… మ్యూజిక్, గేమ్స్ వంటి విషయాల్లో మంచి టాలెంట్ ఉంది. ముఖ్యంగా పియానో ప్లే చేయటంలో మంచి దిట్ట.  ఇక రీసెంట్ గా అకీరా తన ఫ్రెండ్స్ కోసం

కొడుకు టాలెంట్ చూసి తెగ మురిసిపోతున్న పవన్ (వీడియో) Read More »

స్కూల్ గర్ల్స్ స్ట్రీట్ ఫైట్… రీజన్ తెలిస్తే షాక్..! (వీడియో)

బెంగుళూరులో స్కూల్ గర్ల్స్ మద్య స్ట్రీట్ ఫైట్ జరిగింది. అది ఎంతలా అంటే… హాకీ కర్రలతో కొట్టుకోనేంతలా. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు బెంగుళూరు సిటీలోని సెయింట్ మార్క్స్ రోడ్డుపై. ఇంతకీ ఆ స్టూడెంట్స్ అంతలా దాడికి దిగటానికి కారణం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో సెయింట్ మార్క్స్ రోడ్డుపై బిషప్ కాన్వెంట్ స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్ ఓన్లీ గర్ల్స్ స్కూల్. అయితే ఈ స్కూల్ కి చెందిన కొంతమంది

స్కూల్ గర్ల్స్ స్ట్రీట్ ఫైట్… రీజన్ తెలిస్తే షాక్..! (వీడియో) Read More »

Scroll to Top