What Are the Timeless Lessons from Vidura’s Teachings?
కొందరు కురుక్షేత్రంలో పాల్గొనకపోయినప్పటికీ మహాభారత ఇతిహాసంలో వారికి ఎంతో ప్రముఖమయిన స్థానం ఉంది. అలాంటి వారిలో సంజయుడు, విదురుడు ముఖ్యులు.. ఇక ఈ రోజు ఈ ఆర్టికల్ లో మనం విదురుడి గురించి వివరంగా తెలుసుకుందాము. విదురుడిని క్షత్రి అని కూడా పిలుస్తారు. ఇతను హిందూ ఇతిహాసం అయిన మహాభారతంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఇతను కురు రాజ్యానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఒక మంత్రిగానే కాకుండా ఇతను కౌరవులకు, పాండవులు మామ కూడా […]
What Are the Timeless Lessons from Vidura’s Teachings? Read More »