నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ప్రేమజంట కిడ్నాప్ (వైరల్ వీడియో)
ప్రేమకి బీద, గొప్ప తేడా ఉండదు. కానీ, పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇప్పుడు వీరి పాలిట శత్రువు అయింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న మానియాకరంపాళయంకి చెందిన విఘ్నేశ్వరన్, స్నేహ అనే ఇద్దరూ ఒకరినొకరు గాడంగా ప్రేమించుకున్నారు. పెళ్ళికూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ, వీరిద్దరూ వేర్వేరు కులాలకి చెందినవారు కావటంతో అమ్మాయి తరఫు వాళ్ళు ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరూ కొద్దిరోజుల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే, స్నేహ తండ్రి కాస్త డబ్బున్నవాడు […]
నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగా ప్రేమజంట కిడ్నాప్ (వైరల్ వీడియో) Read More »





