Rowdy Sheeter Hulchul In ICU

ఐసీయూలో… కత్తితో హల్‌చల్‌ చేసిన రౌడీషీటర్‌ (వీడియో)

హైదరాబాద్ టోలిచౌకిలో ఖాజా పరీదుద్దీన్‌ అనే రౌడీషీటర్‌ నిన్న రాత్రి కత్తితో హల్‌చల్‌ చేశాడు. న్యూ ఇయర్ రోజు తన సోదరుడు పటాన్‌చెరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అందుకు కారణం అతని స్నేహితులే అనే అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి వాళ్ళు బంజారాహిల్స్‌లో కనబడటంతో ఖాజా వారిని వెంబడించాడు. ఒక్కసారిగా బైక్ స్పీడ్ పెంచేసి… దారిలో వచ్చేవారిని ఢీకొ డుతూ… వారిని చేజ్ చేయటానికి ట్రై చేశాడు. అతని ర్యాష్ […]

ఐసీయూలో… కత్తితో హల్‌చల్‌ చేసిన రౌడీషీటర్‌ (వీడియో) Read More »

Heroine Saniya Iyappan Viral Video

హీరోయిన్ ఓపెన్ బాత్ (వీడియో)

మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ క్రేజే వేరు. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ తో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకి ఫోలోవర్స్ కూడా ఎక్కువే!  మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ లో మోహన్ లాల్ సరసన నటించింది. అయితే, ఇప్పటివరకూ  తెలుగులో నటించలేదు. ఇక రీసెంట్ గా  ఈమె షేర్ చేసిన ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతుంది. పచ్చని ప్రకృతి అందాల మద్య షవర్ బాత్

హీరోయిన్ ఓపెన్ బాత్ (వీడియో) Read More »

Kerala Trekker Rescued by Army

కొండ వాలుల్లో చిక్కుకున్న ట్రెక్కర్ సేఫ్ (వీడియో)

రెండురోజుల క్రితం కేరళకి చెందిన బాబు అనే ట్రెక్కర్ కాలుజారి కొండ చీలికల్లో ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే! మొత్తంమీద అతని కథ సుఖాంతం అయింది. కేరళలోని పాలక్కడ్ జిల్లా మలమ్‌పుజాలో బాబు అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈనెల 7వ తేదీ కురుంబాచి అనే కొండపైకి ట్రెక్కింగ్‌కి వెళ్లాడు.  వెళ్లడం వరకూ బానే ఉంది.  ఆ తర్వాతే ఊహించని పరిణామం ఎదురైంది.  రిటర్న్ ట్రిప్ లో బాబు కాలు స్లిప్ అయి… కొండపై నుంచి

కొండ వాలుల్లో చిక్కుకున్న ట్రెక్కర్ సేఫ్ (వీడియో) Read More »

Sun Rays Falling on God During Aruna Homa

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో)

రథసప్తమిని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తెల్ల తెల్లవారకముందే సూర్యనారాయణ స్వామి ఆలయాలన్నీ భక్తుల రాకతో కిక్కిరిసిపోతాయి. ప్రముఖ సూర్య దేవాలయాలైన కోణార్క్, అరసవల్లి దేవా లయాలయితే రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభంగా ముస్తాబవుతాయి. ఇక గ్రామాల్లోనూ, నగరాల్లోనూ ఉండే చిన్న చిన్న ఆలయాల్లో అయితే సరేసరి. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాలోని నంద్యాల పట్టణంలో ఉన్న సంజీవనగర్ రామాలయంలో ప్రతీ యేటా అరుణ హోమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది

రథసప్తమి వేళ… అరుణ హోమం జరుగుతుండగా… దేవదేవునిపై సూర్యకిరణాలు! (వీడియో) Read More »

Robbers Loot Rs 1 Crore

పట్టపగలే దొంగల బీభత్సం (వీడియో)

ఇటీవలికాలంలో దొంగల బీభత్సం ఎక్కువైపోయింది. ఏ క్షణాన ఎలా విరుచుకు పడతారో అస్సలు అర్ధం కావట్లేదు. తాజాగా ముంబై నగరంలో కొందరు దుండగులు ఒక కార్యాలయంలో చొరబడి… అక్కడి ఉద్యోగులకి పాయింట్ బ్లాక్‌లో గన్ను పెట్టి రూ. కోటి రూపాయిలు దోచుకెళ్లారు. ఇదంతా అక్కడి  సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.  ముంబైలోని ములుంద్ ప్రాంతంలో ఉన్న ఓ ఆఫీస్ లోకి  ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వాళ్ళు వస్తూనే… ముఖానికి మాస్క్… చేతిలో గన్నులతో…  లోపలి వచ్చారు. లోపల

పట్టపగలే దొంగల బీభత్సం (వీడియో) Read More »

Scroll to Top