శారీలో ఈ యువతి చేసిన డాన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు (వీడియో)
టాలెంట్ ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు నెటిజన్లు. ఈ కోవకి చెందినదే ఇప్పుడు ఈ వీడియో కూడా. తాజాగా ఓ యువతి చేసిన డాన్స్ కి అంతా ఫిదా అయిపోతున్నారు. అది కూడా మాములుగా కాదు, శారీలో స్టెప్స్ వేసింది. ఇంకేముంది కుర్రాళ్ళ హార్ట్ బీట్ పెంచేసింది. ఆ యువతి పేరు శ్రిష్. Sriiishh పేరుతో ఆమెకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎకౌంట్ ఉంది. వృత్తి రీత్యా ఆర్టిస్ట్, యూట్యూబర్, మరియు డేటా విజార్డ్. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా […]
శారీలో ఈ యువతి చేసిన డాన్స్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు (వీడియో) Read More »





