How to Identify Gold Real or Fake

మీరు కొన్న బంగారం అసలైనదో నకిలీదో గుర్తించండి ఇలా!

బంగారం కొనాలంటే ఎవరైనా ఆచితూచి అడుగేస్తారు. ఎందుకంటే, అది అసలైనదో, నకిలీదో అనే భయం వెంటాడుతూ ఉంటుంది కాబట్టి. నిజానికి ఈ విషయంలో ఎంత అనుభవం ఉన్నవాళ్ళైనా ఎక్కడో ఒకచోట పప్పులో కాలేస్తారు. ఇక మార్కెట్లో నకిలీ బంగారం విచ్చలవిడిగా రాజ్యమేలుతుంది. ఈ నేపధ్యంలో ఏది అసలైన బంగారమో… ఏది నకిలీ బంగారమో… తెలుసుకోవటం కష్టం. అందుకే, నకిలీ బంగారాన్ని గుర్తించడానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి నకిలీ బంగారాన్ని ఇట్టే పట్టేయెచ్చు. ఆ […]

మీరు కొన్న బంగారం అసలైనదో నకిలీదో గుర్తించండి ఇలా! Read More »

Puneeth Rajkumar's Last Movie James Drone Shoot Video

వైరల్‌ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో)

కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం శాండల్‌వుడ్‌ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆకస్మిక మరణం వల్ల ఆయన ఒప్పుకొన్న అనేక ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చేతన్ కుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లాస్ట్ స్టేజ్ లో  ఉండగా… పునీత్  రాజ్‌కుమార్ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. దీంతో ఈ సినిమా సగంలో నిలిచిపోయింది. అయితే, అభిమానులని శ్యాటిస్ఫై చేయటం కోసం పునీత్

వైరల్‌ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో) Read More »

Ramayana Recreated by Sand Artist

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో)

సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే అందమైన కళాకృతులని ‘సైకత శిల్పాలు’ అంటారు. ఈ కళాకృతుల కోసం కళాకారులు వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో అందంగా తీర్చి దిద్దుతారు. అయితే, వీరి కష్టం ఎంతో కాలం నిలవదు. కొద్ది రోజుల్లోనే అవి నీటిలో కలిసి కనుమరుగైపోతాయి. అయినప్పటికీ ఆర్టిస్టులు తమ అభిరుచిని వదులుకోలేక తమ ప్రతిభనంతా చూపించి… ఆ శిల్పాలు చెక్కుతారు. ఇక తాజాగా రామాయణంలోని ఘట్టాలను వివరిస్తూ… సైకత శిల్పాలు చెక్కాడు ఓ వ్యక్తి. అయోధ్యకు చెందిన రూపేష్‌

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో) Read More »

Which Comes First the Chicken or the Egg

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో)

కోడి ముందా..? గుడ్డు ముందా..? తరతరాలుగా వీడని చిక్కు ప్రశ్న ఇది. ఎవరినైనా ఈ ప్రశ్న అడగితే… సరదాగా ఆటపట్టించడానికి అడుగుతున్నారు అనుకొని సిల్లీగా తీసేస్తారు. కానీ, ఇదో జవాబు లేని ప్రశ్న.  చిన్నతనంలో మనమంతా మన ఫ్రెండ్స్ ని, తెలిసినవాళ్ళని ఈ ప్రశ్న అడిగి సరదాగా ఆటపట్టించిన వాళ్ళమే! కానీ, ఇప్పటికీ మన దగ్గర కూడా దీనికి జవాబు లేదు. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఆ… ఇదొక అర్థం లేని ప్రశ్నలే! అని కొట్టిపారేశాం. మనమైతే

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో) Read More »

Sonu Sood Supporting Singer Sreerama Chandra in Bigg Boss Telugu Season 5

బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనూసూద్… వైరల్ అవుతున్న వీడియో

స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‏బాస్‏. ఈ షోలో ప్రస్తుతం సీజన్ 5 విజయవంతంగా నడుస్తుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా… సినీ సెలెబ్రిటీలు కూడా వీక్షిస్తుంటారు. ఈ నేపధ్యంలో  కంటెస్టెంట్స్ కి కొందరు సెలెబ్రిటీలు తమ మద్దతుని కూడా తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి.  ఇక ఈ సీజన్ లో ఇంతకుముందు ఒకసారి ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకే తన మద్దతు అని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఇక తాజాగా ఆల్ ఇండియా రియల్ హీరో

బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనూసూద్… వైరల్ అవుతున్న వీడియో Read More »

Scroll to Top