Puneeth RajKumar

Puneeth Rajkumar’s Steps on Naatu Naatu Song

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో)

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడు ఎవరినోట విన్నా… అందులోని ‘నాటు నాటు’ పాట గురించే! దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే!  అయితే, ఈ చిత్రంలో రీసెంట్ గా రిలీజైన ‘నాటు నాటు’ సాంగ్ యూట్యూబ్ ని ఒక ఊపు ఊపింది. సెలెబ్రిటీల నుండి కామన్ పీపుల్ వరకు… చివరికి వృద్ధులకి సైతం తెగ నచ్చేసింది. …

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో) Read More »

Puneeth Rajkumar's Last Movie James Drone Shoot Video

వైరల్‌ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో)

కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణం శాండల్‌వుడ్‌ ఇండస్ట్రీకి తీరని లోటు. ఆకస్మిక మరణం వల్ల ఆయన ఒప్పుకొన్న అనేక ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇక ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. చేతన్ కుమార్ డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ లాస్ట్ స్టేజ్ లో  ఉండగా… పునీత్  రాజ్‌కుమార్ తిరిగిరాని లోకాలకి వెళ్లిపోయారు. దీంతో ఈ సినిమా సగంలో నిలిచిపోయింది. అయితే, అభిమానులని శ్యాటిస్ఫై చేయటం కోసం పునీత్ …

వైరల్‌ గా మారిన పునీత్ ఆఖరి చిత్రం జేమ్స్ డ్రోన్ షూట్ (వీడియో) Read More »

Puneeth Rajkumar’s Daughter Dhriti Cries at Seeing her Father Mortal Remains

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో)

పునీత్‌ రాజ్ కుమార్ మరణించి నేటికి 11 రోజులు అయింది. 11వ రోజు సంస్మరణ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు తెల్లవారుఝామున ఐదుగంటల నుంచే అభిమానులు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు.  నిన్న ఆదివారం సెలవుదినం కావటంతో…  అర్ధాంతరంగా ముగిసిపోయిన తమ అభిమాన నటుడి సమాధిని చూడటానికి జనసంధ్రంలా తరలివచ్చారు. దీంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పునీత్ రాజకుమార్ కూతురు  ధృతి అన్న మాటలు ఇప్పుడు వైరల్ …

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో) Read More »

Puneeth Rajkumar’s Eyes gives Sight to 4 Persons

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో)

పునీత్ మరణం ఇండస్ట్రీ ని కుదిపివేసింది. ముఖ్యంగా కన్నడిగుల చేత కంట తడి పెట్టించింది. పునీత్ కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు, అంతకన్నా గొప్ప దాత కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఈ కారణంగానే చనిపోయిన తర్వాత కూడా పునీత్ ప్రజలందరి హృదయాల్లో బతికే ఉన్నారు, మరీ ముఖ్యంగా నలుగురు వ్యక్తుల కళ్ళతో ఈ లోకాన్ని చూస్తున్నారు.  మొదటినుంచీ పునీత్ సేవాభావం కలిగి ఉండేవాడు. తనకి చేతనైనంతలో నలుగురికీ సహాయపడాలి …

4 రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచాన్ని చూసిన పునీత్ (వీడియో) Read More »

Puneeth RajKumar’s Last Moments on CCTV Footage

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!!

పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం కన్నడ సినీ పరిశ్రమని తీవ్ర విషాదంలో నెట్టేసింది. సెలెబ్రిటీలనుండీ సామాన్యుల వరకు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. ఎప్పుడూ ఎంతో హుషారుగా… సరదాగా… ఫిట్‏గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళటం ఒక్కసారిగా అందరినీ కలచి వేసింది. ఇక అభిమానులైతే, ఫుల్ షాక్ లో ఉన్నారు. యావత్ కుటుంబం గుండెలవిసి పోయేలా రోదిస్తున్నారు.  శ్యాండిల్ వుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండస్ట్రీకి చెందిన …

పునీత్ రాజ్ కుమార్ చివరి క్షణాలివే..! ఈ సీసీ ఫుటేజ్ ఫుటేజ్ చూస్తే కన్నీళ్లు ఆగవు.!! Read More »

Scroll to Top