Funny

Tiger Cub Pranks

పులి పిల్ల చేసిన ప్రాంక్ కి షాకైన తల్లి పులి (వీడియో)

పిల్లలన్నాక అల్లరి చేస్తేనే ముద్దు. ఒక్కోసారి వాళ్ళు చేసే చిలిపి పనులు కోపం తెప్పించినా… వాళ్ళ ముఖం చూస్తే జాలి వేస్తుంది. ఇక ఈ జనరేషన్ పిల్లలైతే వాళ్ళ అల్లరి చేష్టలతో పెద్దవాళ్ళనే భయపెట్టేస్తున్నారు.  మరి ఈ అల్లరి పనులు చేయటం కేవలం మనుషుల్లోనే కాదు, జంతువుల పిల్లలు, పక్షి పిల్లలు ఇలా అన్ని జాతుల్లోనూ చేస్తుంటాయి.  అయితే, ఈ మద్య కాలంలో మొబైల్ ఫోన్ల పుణ్యామా అని ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ ని క్యాప్చర్ చేయగలుగుతున్నాం. …

పులి పిల్ల చేసిన ప్రాంక్ కి షాకైన తల్లి పులి (వీడియో) Read More »

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)

మనకు సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుక్క,పిల్లి వీడియోలు, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం చాలా ఇంట్రెస్ట్ చూపీస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో …

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో) Read More »

రోడ్డు మీద యువతి నానా రచ్చ… ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు! (వీడియో)

రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే… దానికి కారణం ఎవరో! ఏమిటో! తెలుసుకోకుండానే చుట్టుపక్కల ఉన్నవారిని నిందించేస్తుంటాం. తమ తప్పు తెలుసుకోనేవాళ్ళు కొందరైతే, తమ తప్పు ఉండీ కూడా ఎదుటివారిని ఇరికించేసేవారు ఇంకొందరు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాజాగా ఓ జంట స్కూటీపై వెళ్తుండగా… స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోతారు. అయితే, వెనుక కూర్చున్న మహిళ తమ వెనుక వస్తున్న బైకర్ ఢీకొట్టడం వ‌ల్లే తాము ప‌డిపోయామంటూ అతనిపై విరుచుకు పడింది. అయితే, …

రోడ్డు మీద యువతి నానా రచ్చ… ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు! (వీడియో) Read More »

మాస్ రివేంజ్ అంటే ఇదేనేమో! (వీడియో)

సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం రకరకాల వీడియోలు నెట్ లో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక వాటిలో యానిమల్స్ కి చెందిన వీడియోల గురించి అయితే చెప్పనక్కర్లేదు. అలాంటి వీడియోనే ఇప్పుడొకటి నెట్టింట తెగ వైరల్ అయింది. కొన్నిసార్లు ఆకస్మాత్తుగా జరిగిన సంఘటనలు కెమెరాలో రికార్డ్ అవటం చూసి నవ్వాపుకోలేము. తీరా అది ఎందుకు జరిగిందో! ఎలా జరిగిందో! తెలిసాక ఏం చేయాలో అయోమయ పరిస్థితి నెలకొంటుంది. సరిగ్గా అలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఎక్కడో! …

మాస్ రివేంజ్ అంటే ఇదేనేమో! (వీడియో) Read More »

ఆకతాయి చేసిన వెకిలి చేష్టలకి గొరిల్లా ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా! (వీడియో)

సాదారణంగా మనుషులకే కాదు, జంతువులకి, పక్షులకి కూడా ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. దానిని హర్ట్ చేస్తే… లోపల ఉన్న అపరిచితుడు బయటకు వస్తాడు. సరిగ్గా ఇదే జరిగింది ఓ జూలో.  జూకి వెళ్లినప్పుడు ప్రతీ చోటా మనం చూస్తుంటాం ‘జంతువుల దగ్గరకు వెళ్లొద్దు’ అనే వార్నింగ్ బోర్డ్ ని. కానీ,  కొంతమంది ఆకతాయిలు మాత్రం దానిని పట్టించుకోకుండా జంతువుల ఎన్ క్లోజర్ లోపలి వెళుతుంటారు. ఇంకొంతమందైతే  వాటిని ఎగతాళి చేయటం, భయపెట్టటం వంటివి చేస్తుంటారు.  ఇండోనేషియాలోని …

ఆకతాయి చేసిన వెకిలి చేష్టలకి గొరిల్లా ఇచ్చిన రియాక్షన్ ఏంటో తెలుసా! (వీడియో) Read More »

తన పర్మిషన్ లేకుండా ఫోటో తీసిందని ఏనుగు ఈ అమ్మాయిని ఏం చేసిందో చూడండి! (వీడియో)

ఏనుగులు చేసే అల్లరి చేష్టలు సరదాగా అనిపిస్తుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆ సరదా పనులే కొంతమందిని తీవ్రంగా ఇబ్బందిపెట్టేస్తాయి. మనం చూస్తుండగానే మనుషులపై దాడి చేస్తాయి.  ఇక సోషల్ మీడియాలో జంతువుల అల్లరి చేష్టలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని వీడియోలు నవ్వులు తెప్పించగా… కొన్ని వీడియోలు అయ్యో పాపం అనుకొనే  విధంగా ఉంటాయి. ఇక్కడ ఓ ఏనుగు పిల్ల చేసిన పని చూస్తే మాత్రం నిజంగానే అయ్యో పాపం అనిపిస్తుంది. అప్పటి …

తన పర్మిషన్ లేకుండా ఫోటో తీసిందని ఏనుగు ఈ అమ్మాయిని ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

Girl Hilarious Dancing While Withdrawing Money from ATM

ఏటీఎంలో ఇలా కూడా చేస్తారా..! (వీడియో)

మొదటిసారి తీసుకొనే శాలరీ ఎవరికైనా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. అంతేకాదు, మొట్టమొదటి సంపాదన, నెలరోజుల కష్టార్జితం తమ ఎకౌంట్లో పడగానే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. అంతేకాదు, అప్పటివరకూ ఉండే  ఒత్తిడి, చిరాకు వంటివి ఒక్కసారిగా మాయమై పోతాయి. శాలరీ చేతిలో పడగానే రిఫ్రెష్ అయిపోతారు. అయితే, ఈ హ్యాపీనెస్ అంతా జీతం తీసుకొని బయటికి వచ్చాక మాత్రమే చేస్తారు. కానీ ఇక్కడ ఓ అమ్మాయి అప్పటిదాకా ఆగలేకపోయింది.తన ఇన్ సైడ్ ఫీలింగ్ ని డైరెక్ట్ …

ఏటీఎంలో ఇలా కూడా చేస్తారా..! (వీడియో) Read More »

Gamblers Attacked the SI Who Went Riding

రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐని పేకాట రాయుళ్లు ఏం చేశారో తెలిస్తే నవ్వాపుకోలేరు (వీడియో)

డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న వారిని టార్గెట్ చేసి రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐ కి ఎదురైన అనుభవం మరే పోలీసుకీ ఎదురవకూడదు.  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 50 మందికి పైగా ఉల్లిపాయల జట్టు కార్మికులు  నగదుతో పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ పలువురు కానిస్టేబుల్స్‌ తో సహా అక్కడికి చేరుకొని రైడింగ్ నిర్వహించారు.  అయితే, ఈ రైడింగ్ లో నిందితుల నుండీ 74 వేల రూపాయల నగదు,  టూవీలర్‌ వాహనాలు, సెల్ ఫోన్లు, స్వాధీనం …

రైడింగ్ కి వెళ్ళిన ఎస్‌ఐని పేకాట రాయుళ్లు ఏం చేశారో తెలిస్తే నవ్వాపుకోలేరు (వీడియో) Read More »

Baby Elephant Dancing with Devotional Song

భక్తి పారవశ్యంలో మునిగిపోయి… ఈ గున్న ఏనుగు ఏం చేసిందో చూడండి (వీడియో)

సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి రోజు ఎన్నో వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిల్లో యానిమల్ వీడియోలు అయితే నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.  ముఖ్యంగా గున్న ఏనుగులకి  సంబంధించి… అవి చేసే అల్లరి పనుల గురించి  అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియోలని చూసిన నెటిజన్లు షేర్స్, కామెంట్స్ చేస్తూ తమ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు.  తాజాగా ఓ గున్న ఏనుగు ‘హరే రామ హరే కృష్ణ’ సాంగ్ కి  …

భక్తి పారవశ్యంలో మునిగిపోయి… ఈ గున్న ఏనుగు ఏం చేసిందో చూడండి (వీడియో) Read More »

Most Intelligent Monkey

ఇలాంటి కోతి నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్… (వీడియో)

కోతి చేష్టలు అంటుంటాం కానీ, నిజానికి కోతులు చేసే పనులు చాలా బాగుంటాయి. అవి కేవలం అల్లరి చేయటంలోనే కాదు, ఆలోచించే విధానంలోనూ మనిషిని పోలి ఉంటుంది. ఎంతైనా మనమంతా ఆ కోతినుండీ పరిణామం చెందినవాళ్ళమే కదా!  ఇప్పుడు ఇందంతా ఎందుకు చెప్తున్నానంటే… సోషల్ మీడియా పుణ్యామా అని ఇటీవలికాలంలో యానిమల్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఈ కోతికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.  ఇంతకీ ఈ వీడియోలోని కోతి ఏం …

ఇలాంటి కోతి నెవర్ బిఫోర్… ఎవర్ ఆఫ్టర్… (వీడియో) Read More »

Scroll to Top
Scroll to Top
Waltair Veerayya 200 Crores Telugu Teaser Killing Looks of Bigg Boss Divi Vadthya Hunt Movie Telugu Official Trailer Sindhooram Telugu Lyrics Title Song Michael Telugu Official Trailer Bana Sharabi Hindi Song VBVK Telugu Movie Teaser Flawless Looks of Bhumi Pednekar Shaakuntalam Telugu Movie Trailer Kalyanam Kamaneeyam Trailer