Trending

Bullet Dairies Malayalam Movie Official Teaser

Bullet Dairies Malayalam Movie Official Teaser

ధ్యాన్ శ్రీనివాసన్ మరియు ప్రయాగ మార్టిన్ రచయిత-దర్శకుడు సంతోష్ మండూర్ యొక్క బుల్లెట్ డైరీస్‌లో ముఖ్యులుగా ఉన్నారని మేము ఇంతకు ముందు నివేదించాము. ఫస్ట్‌లుక్‌ని మేకర్స్‌ రివీల్‌ చేశారు.  కన్నూర్‌లో క్రిస్టియన్ పరిసరాలకు వ్యతిరేకంగా, బైక్‌లపై మక్కువ ఉన్న యువకుడైన రాజు జోసెఫ్ పాత్రను ధ్యాన్ రాశారు. ప్రధాన థీమ్ అతనిపై మరియు అతనికి ఇష్టమైన బైక్‌తో అతని బంధంపై కేంద్రీకృతమై ఉంది. రాంజీ పనికర్, జానీ ఆంటోనీ, సలీం కుమార్, శ్రీకాంత్ మురళి, కొట్టాయం …

Bullet Dairies Malayalam Movie Official Teaser Read More »

Waltair Veerayya Title Teaser

Waltair Veerayya Title Teaser

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్‌ కే.ఎస్.రవీంద్ర డైరెక్షన్ లో రాబోతున్న క్రేజీ అప్డేట్ వాల్తేర్ వీరయ్య. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మాస్‌ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ కీలక అప్డేట్ ఈ రోజు రిలీజైంది. మెగా154 వర్కింగ్‌ టైటిల్‌ పేరుతో ఈ మూవీ టైటిల్ టీజర్ ని దీపావళి కానుకగా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఇందులో చిరు లుంగీ కట్టుకుని, చేతికి కడియం, వేళ్ళకి ఉంగరాలు, …

Waltair Veerayya Title Teaser Read More »

The Ghost Theatrical Trailer

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో)

నాగ్ హీరోగా నటిస్తున్న పవర్ఫుల్ యాక్షన్‌ మోడ్ ‘ది ఘోస్ట్‌’.  ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయికగా నటించింది. ఆల్రెడీ రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, టీజర్‌కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్‌ కూడా వదిలారు. ఈ ట్రైలర్ లో మాస్ యాక్షన్‌లో కింగ్ నాగ్ అదరగొట్టేశాడు. అది చూసి ఫాన్స్‌ ఫిదా అవుతున్నారు.  ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఇందులో కీలకమైన …

పవర్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఘోస్ట్‌ వచ్చేశాడు! (వీడియో) Read More »

Godfather Trailer Out

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌

`నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానేమో కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు`, ‘నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను’ అంటూ మరోసారి పొలిటికల్ బాంబ్ పేల్చాడు మెగాస్టార్‌ చిరంజీవి. ఇదంతా రియల్ లైఫ్ లో డైలాగ్ కాదు, రీల్ లైఫ్ డైలాగ్. అదేనండీ… తాజాగా ఆయన నటిస్తున్న `గాడ్ ఫాదర్‌` చిత్ర ట్రైలర్‌లోది.  ఈ మూవీలో చిరంజీవి బ్రహ్మ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఒక రకంగా చూస్తే ఈ సినిమా మొత్తం పొలిటికల్ …

దుమ్మురేపుతున్న `గాడ్‌ ఫాదర్‌` ట్రైలర్‌ Read More »

Toyota Urban Cruiser Hyryder Launched in India

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్

టొయోటా కంపెనీ జులైలో కొత్త అర్బన్ క్రూజర్‌ను లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఈ సెక్షన్ లో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టం కలిగి ఉన్న కారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కలిగి ఉండి… ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 hp, పీక్ టార్క్ 135 nm గా ఉంది.   ఇంజిన్, మరియు హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు పవర్ అవుట్‌పుట్ …

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ Read More »

According to Your Zodiac sign Which Color Ganesh Idol should be Worshiped on Ganesh Chaturthi

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి?

దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థిని  పిల్లల నుండీ పెద్దల వరకూ  అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఇళ్లలో పూజించే వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ వినాయకుని ప్రతిమలు తక్కువ ఎత్తు కలిగి ఉండి… కేవలం మట్టితో మాత్రమే తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో ఏ రాశివారు  ఏ రంగు గణపతి విగ్రహాన్ని పూజిస్తే, సుఖ సంపదలను ఇస్తుందో తెలుసుకుందాం. మేష రాశి:  ఈ రాశి వారు గులాబీ రంగు, లేదా ఎరుపు రంగులో …

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి? Read More »

RTC Bus Hits Traffic CI

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో)

ట్రాఫిక్ కష్టాలు తీరుస్తూ నిత్యం వేలాది వాహనాలను కంట్రోల్ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీసులు. ఎండా, వాన ఇలాంటివేమీ  లెక్క చేయకుండా నడిరోడ్డుపై నిల్చుని… వాహనాల మధ్యలో… ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటి ఆ ట్రాఫిక్ పోలీసే ట్రాఫిక్ లో ఇరుక్కొని ప్రమాదంలో పడితే..! సరిగ్గా ఇదే జరిగింది వైజాగ్ లో. వైజాగ్ గాజువాక జంక్షన్‌ లో ఎప్పటిలానే విధులు నిర్వహిస్తున్నాడు ట్రాఫిక్ సీ.ఐ సత్యనారాయణ రెడ్డి.  ట్రాఫిక్ కంట్రోల్ నేపధ్యంలో ఎదురుగా ఉన్న ఒక …

ఏకంగా ట్రాఫిక్​ సీ.ఐ నే ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు (వీడియో) Read More »

ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపితే ఏం జరుగుతుందో మీరే చూడండి! (వీడియో)

అగ్నిపర్వతాలు నివురుగప్పిన నిప్పులాంటివి. అవి ఎప్పుడు ఎలా విస్ఫోటనం చెందుతాయో… ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తాయో… ఎవరికీ తెలియదు. ఒక్కసారి అగ్నిపర్వతం బధ్ధల్లై… లావా వెదజల్లటం మొదలైందో… అది ఎంత దూరం వెళుతుందో! ఎప్పటికి చల్లారుతుందో! ఊహించలేం. నిజానికి ఈ వాల్కెనోస్ అనేవి వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ థింగ్స్. ఇవి ఎక్స్ ప్లోడ్ అయినప్పుడు చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్ల వరకూ లావా ప్రవహిస్తుంది. అంతేకాదు, ఆ ప్రాంతంలోని వాతావరణం మొత్తం బూడిదతో నిండిపోయి… పొల్యూట్ అయి …

ప్రశాంతంగా ఉన్న అగ్నిపర్వతాన్ని నిద్రలేపితే ఏం జరుగుతుందో మీరే చూడండి! (వీడియో) Read More »

సినిమాను మించిన ఛేజింగ్ సీన్ (వీడియో)

రోడ్డుపై వాహనదారులను గుద్దుకుంటూ వేగంగా ముందుకు వెళ్తుంది ఓ మారుతి సుజుకి డిజైర్ కారు. వెనకాలే మరో స్కార్పియో ఆకారుని చేజ్ చేసుకుంటూ దూసుకు వస్తుంది. ఇదంతా ఓ ఇరుకు రోడ్డులో సాగిపోయింది. ఈ దృశ్యాన్ని ఆ ప్రదేశంలో ఉన్న వారంతా విచిత్రంగా చూస్తున్నారు. ఇదేదైనా సినిమా షూటింగేమో అని అనుకున్నారు కూడా.  కానీ కాదు, ఇది రియల్ చేజింగ్ సీన్. ముందుగా కార్లో వెళుతున్నది దొంగలు. వెనుక  స్కార్పియోలో వారిని చేజ్ చేస్తున్నది పోలీసులు. ఇదంతా …

సినిమాను మించిన ఛేజింగ్ సీన్ (వీడియో) Read More »

Scroll to Top
Scroll to Top
Waltair Veerayya 200 Crores Telugu Teaser Killing Looks of Bigg Boss Divi Vadthya Hunt Movie Telugu Official Trailer Sindhooram Telugu Lyrics Title Song Michael Telugu Official Trailer Bana Sharabi Hindi Song VBVK Telugu Movie Teaser Flawless Looks of Bhumi Pednekar Shaakuntalam Telugu Movie Trailer Kalyanam Kamaneeyam Trailer