తనని ఓవర్ టేక్ చేసిన బైకర్‌కి ఊహించని షాకిచ్చిన కారు డ్రైవర్ (వీడియో)

ఈమధ్య కాలంలో పబ్లిక్ రోడ్లనే స్పోర్ట్స్ స్టేడియంలా మార్చేసుకుంటున్నారంతా. ఎందుకిలా చెప్తున్నానంటే, పట్టపగలు… అందరూ చూస్తుండగా… బాగా రద్దీగా ఉండే రోడ్లపై ఫీట్స్ చేసేస్తున్నారు వాహనదారులు. అంతటితో ఆగకుండా బైక్ రేసులు, కార్ రేసుల్లో లాగా వెహికల్స్ ని ఓవర్ టేక్ చేయటం గొప్పగా ఫీలయిపోతున్నారు. సరిగ్గా ఒక SUV డ్రైవర్ చేసిన నిర్వాకం కూడా అలానే ఉంది. ఢిల్లీలోని అర్జాన్‌ఘర్ మెట్రో స్టేషన్ కింద ఉన్న రోడ్డుపై కొంతమంది బైక్ రైడర్లు వెళుతున్నారు. ఇంతలో ఓ […]

తనని ఓవర్ టేక్ చేసిన బైకర్‌కి ఊహించని షాకిచ్చిన కారు డ్రైవర్ (వీడియో) Read More »

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ (వీడియో)

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 వచ్చేస్తోంది. ఇందుకు సంబంధించి  హడావుడి అప్పుడే మొదలైంది. ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ పేర్లు కూడా ఫైనల్ అయ్యాయి. అందుకు సంబందించిన ఓ లిస్ట్ కూడా బయటికి వచ్చేసింది. ఇదిలా ఉంటే… మరోపక్క వరుస ప్రోమోలతో ఈ షో పై ఆసక్తి రేపుతున్నారు నిర్వాహకులు. ఇక తాజాగా బిగ్ బాస్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో ఇక వెయిటింగ్ అయిపోయింది, గ్రాండ్ ఓపెనింగ్ అంటూ

బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ లాంచ్ ప్రోమో రిలీజ్ (వీడియో) Read More »

విరాట పర్వం ట్రైలర్

దగ్గుబాటి రానా, సాయి పల్లవిల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీ విరాట పర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న ఈ  సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నిజానికి ఈ సినిమాని ఎప్పుడో విడుదల చేయాల్సి ఉన్నా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సారి మాత్రం రిలీజ్ షురూ అంటున్నారు. ఈ క్రమంలో జూన్ 17న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాని

విరాట పర్వం ట్రైలర్ Read More »

మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో)

మార్కెట్లో అందరూ చూస్తుండగానే ఓ యువకుడిని కత్తులతో వేటాడి మరీ చంపారు. ఇదంతా చూస్తూ కూడా అక్కడి జనాలు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. ఇదంతా జరిగింది మరెక్కడో కాదు పంజాబ్‌లో. పంజాబ్‌లోని మోగా జిల్లాలో బాద్ని కాలాన్ ఏరియాలో పనిచేస్తున్న లేబర్ అయిన దేశరాజ్‌ను ఆరుగురు దుండగులు తల్వార్లు పట్టుకుని వెంట పడ్డారు. అత్యంత రాద్ద్దీగా ఉండే మార్కెట్ రోడ్డుపై అందరూ చూస్తుండగానే యువకుడిని వెంటాడారు ఆ గ్యాంగ్.  అప్పటికీ ఆ యువకుడు  తన దగ్గర

మార్కెట్లో అందరూ చూస్తుండగానే యువకుడిపై విచక్షణా రహితంగా దాడి (వీడియో) Read More »

చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో)

చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదైంది. ఇందుకు సంబందించిన వివరాలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చైనాలోని నైరుతి సిచువాన్ ప్రావిన్స్‌ యాన్ నగరంలో… బుధవారం మధ్యాహ్నం 6.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ శక్తివంతమైన భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు, మరియు 14 మంది గాయపడ్డారు. చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (CENC) ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:00 గంటలకు సిచువాన్‌లోని

చైనాను కుదిపేసిన భారీ భూకంపం (వీడియో) Read More »

Scroll to Top