Curiosity

Vastu Tips for Child Study

మీ పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గుతున్నట్లైతే ఈ చిట్కాలను పాటించండి!

తరచూ పిల్లలు చదువుపై ఆసక్తి చూపించలేక పోతున్నారంటే, ఆ ఇంట్లో వారికి అనుకూలమైన వాతావరణం లేదని అర్ధం. ఈమధ్య కాలంలో తల్లిదండ్రులు ఈ విషయమై తెగ ఆందోళన చెందుతున్నారు. నిజానికి ఏ ఇంట్లో అయినా పాజిటివ్ ఎనర్జీని అందించేది పిల్లల గది ఒక్కటే! అలాంటి పిల్లల గదిలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే, వాళ్ళు ఒత్తిడికి లోనవుతారు. దీంతో చదువుపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు. అలా కాకుండా ఉండాలంటే, ఈ సింపుల్ టిప్స్ పాటించండి. అవి వారి కెరీర్‌ను ప్రభావవంతంగా …

మీ పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గుతున్నట్లైతే ఈ చిట్కాలను పాటించండి! Read More »

What is the Scientific Reason Behind Hanging Lemon and Chillies at the Entrance

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా!

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. వీటితోపాటు ఆచారాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువ. చాలా మంది తమ ఇంటి గుమ్మం ముందు, దుకాణాల ప్రవేశ ద్వారం దగ్గర, వాహనాలకు ముందు నిమ్మకాయలను వేలాడదీయడం చూస్తుంటాం. ఇక కొంతమందైతే ఆ నిమ్మకాయలతో పాటు మిరపకాయల్ని కూడా కలిపి వేలాడదీస్తారు. అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..! దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజనే ఉంది. అది ఏంటనేది చాలామందికి …

గుమ్మానికి నిమ్మకాయ, మిరపకాయలను ఎందుకు వేలాడదీస్తారో తెలుసా! Read More »

Why do SIM Cards have Cut on One Side?

సిమ్ కార్డ్‌లు ఒక వైపు ఎందుకు కట్ చేయబడి ఉంటాయి?

స్మార్ట్‌ఫోన్, లేదా ఫీచర్ ఫోన్ ఇలా ఫోన్ ఏదైనా సరే… అందులో సిమ్ కార్డ్ మాత్రం తప్పనిసరి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అలాంటప్పుడు ఆ ఫోన్ కి సంబంధించి కొన్ని ముఖుమైన వివరాలు తెలుసుకుంటే మంచిది.  సిమ్ కార్డు లేని ఏ ఫోన్ అయినా సరే కేవలం ఒక పెట్టె మాత్రమే! అలాంటప్పుడు ఆ ఫోన్ లో ఇన్సర్ట్ చేసిన చిన్న చిప్ మొత్తం ప్రపంచాన్నే మన కళ్ళముందు …

సిమ్ కార్డ్‌లు ఒక వైపు ఎందుకు కట్ చేయబడి ఉంటాయి? Read More »

ఆగ‌స్టు నెల‌లో రాశి ఫ‌లాలు

ఈ ఏడాది ఆగస్ట్ నెలకి సంబంధించి మీ నక్షత్రాలు ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయో తెలుసుకోవాలని  అనుకుంటున్నారా? మరలాంటప్పుడు ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదో ఒక రాశి ఉండే తీరుతుంది. ఆ రాశి ప్రకారం మీకు ఎలాంటి ఫలితాలు కలుగబోతున్నాయో ఇప్పుడే తెలుసుకోండి.  మేషరాశి:  మేషరాశి వారు ఈ నెలలో వృత్తిపరంగా కొత్త అవకాశాలను అందుకుంటారు. అలాంటి సమయంలో వెనుకడుగు వేయటం అస్సలు మంచిది కాదు. అవకాశం వచ్చినప్పుడే దానిని అందుకోవాలి. ఇది …

ఆగ‌స్టు నెల‌లో రాశి ఫ‌లాలు Read More »

పాదాలలో ఈ రేఖలు ఉంటే వారికిక రాజయోగమే!

సాదారణంగా చేతి రేఖలని బట్టి అదృష్టాన్ని లెక్క కట్టవచ్చు. కానీ, కాలి రేఖలని బట్టి కూడా వారి అదృష్టాన్ని అంచనా వేయవచ్చని మీకు తెలుసా!  హస్తసాముద్రిక శాస్త్రంలో కేవలం చేతి రేఖల ఆధారంగా వారి  గతం నుండి భవిష్యత్తు వరకు మొత్తం చెప్పేయొచ్చు. అయితే, అరికాళ్ళపై ఉన్న రేఖల ఆధారంగా కూడా మన ఫ్యూచర్ చెప్పొచ్చు అంటున్నారు ఆస్ట్రాలజర్స్. మన ఫేట్ ని మార్చే శక్తి కేవలం మన చేతి, లేదా కాలి రేఖల్లోనే దాగి ఉంది. …

పాదాలలో ఈ రేఖలు ఉంటే వారికిక రాజయోగమే! Read More »

గడియారాలన్నీ 10-10 సమయమే ఎందుకు చూపుతాయి?

సాదారణంగా మనం ఏదైనా వాచ్‌ షాప్ కు వెళ్ళినప్పుడో… లేదా గూగుల్‌లో వాచ్‌ ఇమేజ్ గురించి సెర్చ్ చేసినప్పుడో… అక్కడ సమయం 10 గంటల 10 నిమిషాలు సూచిస్తుంది. ప్రతి గడియారం ఇలా 10-10 టైమింగ్‌ నే ఎందుకు చూపిస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదూ! ఒక్కసారి థింక్ చేయండి మన చిన్నతనంలో కనీసం ఒక్కసారైనా ఈ డౌట్ వచ్చే ఉంటుంది. కాకపోతే అప్పుడు మనమది లైట్ తీసుకొని ఉంటాం.  నిజానికి దీని వెనుక ఓ సైంటిఫిక్ …

గడియారాలన్నీ 10-10 సమయమే ఎందుకు చూపుతాయి? Read More »

ఈ రాశులవారు చాలా అమాయకులు!

జ్యోతిష్య శాస్త్రం ఉన్న 12 రాశుల్లో ఒక్కో రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాగే, కొన్ని రాశులకి కామన్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆ ప్రకారం చూస్తే, కొన్ని రాశులకి చెందిన వ్యక్తులు చాలా అమాయకత్వంతో ఉంటారట.  ఇక్కడ అమాయకత్వం అంటే… తెలివి తక్కువ తనం కాదు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉండటం. ఎదుటివారి గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించని వారు అని అర్ధం. వీరు ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్నే చూస్తారు. అందరూ మంచివారేనని నమ్ముతారు. ఆ …

ఈ రాశులవారు చాలా అమాయకులు! Read More »

What's the Meaning of Different Color Milestones

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా!

దూరాన్ని తెలిపే రాళ్ళని మైళ్ళు రాళ్ళు అంటాం. మనం రోడ్డుమీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మైలు రాళ్లను చూసి ఉంటాం. దాని మీద ఊరి పేరు, లేదా  గ్రామం పేరు; కిలోమీటర్లు రాసి ఉంటుంది. ఇక్కడి వరకూ ప్రతి మైలురాయి మీదా కామన్ గానే ఉంటుంది.  సాదారణంగా ఏ మైలురాయి అయినా రెండు రంగుల్లో ఉంటుంది. కింద భాగం మొత్తం తెలుపు రంగులో ఉండి… పై భాగం మాత్రం వివిధ రంగులు కలిగి ఉంటుంది. ఇలా …

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా! Read More »

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు

ఇంటిని శుభ్రం చేసే చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కారణం అది ఇంట్లో ఉండే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ ని ఊడ్చి పడేస్తుంది కాబట్టి. ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంటిని పరి శుభ్రంగా ఉంచుతుంది. మరి అలాంటి చీపురు పాతదైతే, దానిని ఏం చేయాలి? ఎక్కడ పారేయాలి? ఎప్పుడు పారేయాలి? ఇలాంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు.  నిజానికి చీపురు కొనడం, పారేయటం, ఇంట్లో దానిని పెట్టటం ఇలా ప్రతి …

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు Read More »

శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు!

శనీశ్వరుడు ఎప్పుడు ఏ రాశిలో ప్రవేశించినా… పూర్తి లాభాలనో… నష్టాలనో ఇచ్చి కానీ వెనుదిరగడు. ఒకానొక దశలో ఈయన అన్నీ మంచి ఫలితాలనే అందించినా, మరో దశలో మాత్రం అన్నీ చెడు ఫలితాలనే అందిస్తుంటాడు. ఇక శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్నప్పుడు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాడు. అలాంటప్పుడు కేవలం శనీశ్వరుడినే ప్రార్ధిస్తూ… కొన్ని నివారణ చర్యలు చేపట్టాలి, అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. శని ప్రభావం అధికంగా గల వ్యక్తులు నిత్యం శివుడిని పూజించాలి. అందుకోసం శివలింగాన్ని …

శనీశ్వరుడు తిరోగమనంలో ఉన్న రాశులవారు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు! Read More »

Scroll to Top
Scroll to Top
Waltair Veerayya 200 Crores Telugu Teaser Killing Looks of Bigg Boss Divi Vadthya Hunt Movie Telugu Official Trailer Sindhooram Telugu Lyrics Title Song Michael Telugu Official Trailer Bana Sharabi Hindi Song VBVK Telugu Movie Teaser Flawless Looks of Bhumi Pednekar Shaakuntalam Telugu Movie Trailer Kalyanam Kamaneeyam Trailer